Rangasthala padyalu - రంగస్థల పద్యాలు
4.2 and up
Android OS
关于Rangasthala padyalu - రంగస్థల పద్యాలు
రంగస్థలపద్యాలుసులువుగానేర్చుకోవడానికిఉత్తమఅనువర్తనం
పౌరాణిక నాటకాల మీద ఎంతో మక్కువ ఉండి నేర్చుకోవడానికి అవకాశం లేక దొరక్క..ఎంత గానో అభిమానించే వారి కలల్లో ఒకటిగా ఉన్న ఈ పౌరాణిక నాటకాలలోని పాత్రల యొక్క పద్యాలు.. వాటిని ఆలపించిన గొప్ప గొప్ప కళాకారుల వీడియోలతో ' రంగస్థల పద్యాలు ' యాప్ ఇప్పుడు మీ ముందుకు వచ్చింది.
ఈ యాప్ ద్వారా మీరు పౌరాణిక నాటకాలలోని వివిధ పాత్రలలో ఆలపించిన పద్యాల లిరిక్స్ అదే విధంగా వీడియోల రూపంలో చూసి పఠనం చేయవచ్చు..
పద్యాలు ఏ రాగంలో పాడవచ్చు,ఎవరు రచించారు, ఏ పాత్ర పాడింది, ఆ పద్య తాత్పర్యం, జనాధరణ పొందిన కళాకారుల వీడియోలు, ఆడియోలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
మరెందుకు ఆలస్యం మీరు పౌరాణిక నాటకాలు, రంగస్థల పద్యాల మీద ఆసక్తి కలవారు అయితే వెంటనే రంగస్థల పద్యాలు - Rangasthala padyalu App ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి
最新版本1.0的更新日志
Rangasthala padyalu - రంగస్థల పద్యాలు APK信息
在APKPure上极速安全下载应用
一键安装安卓XAPK/APK文件!