తెలుగు కోట్స్ అండ్ థాట్స్
5.0 and up
Android OS
Sobre este తెలుగు కోట్స్ అండ్ థాట్స్
Saudações em Telugu e idéias de palavras Telugu
వివిధ రోజులు బట్టి, అనగా పుట్టిన రోజుననాడు అన్నదమ్ములు, తల్లిదండ్రులు, స్నేహితులు తెలియజేసే తెలుగు శుభాకాంక్షలు కోట్స్. న్యూఇయర్ మరియు సంక్రాంతి తదితర పండుగ రోజున తెలియజేసే తెలుగులో శుభాకాంక్షలు మరియు తెలుగు మాటల ఆలోచనలు యాప్.
ఇంకా పదవీ విరమణ చేసే సమయంలో సహోద్యుగులు తెలియజేసే శుభాకాంక్షల కోట్స్... పండుగలలో శుభాకాంక్షలు తెలపడానికి తెలుగు కోట్స్.... తెలుగులోనే రీడ్ చేయడానికి శుభాకాంక్షలు తెలుగు యాప్.
తెలుగు థాట్స్: కొన్ని రకాల ఆలోచనలు వివిధ రకాల భావనలు బలపడడానికి కారణం అయితే, ఎటువంటి ఆలోచనలు కలిగితే, అటువంటి భావనలు పెరుగుతాయి. అలా ఆలోచనలు కలగడానికి మూల కారణం విషయాసక్తి అయితే ఎటువంటి విషయాలపై ప్రీతి ఉంటే, అటువంటి ఆలోచనలకు ప్రేరణ ఉంటుదని అంటారు... ఇంకా తెలుగు థాట్స్ కొన్ని మంచి మాటల వ్యాక్యములుగా...
Novidades em 1.0 mais recente
Informações sobre తెలుగు కోట్స్ అండ్ థాట్స్ APK
Baixar de Forma Rápida e Segura via APKPure App
Um clique para instalar arquivos XAPK/APK no Android!