Ram Karri జ్ఞాన కేంద్ర
Sobre este Ram Karri జ్ఞాన కేంద్ర
Ram Karri disse ...
Descrição completa :
✍🏻 ...........
భారతీయ సనాతన సంపద మన పూర్వీకులు ఇచ్చిన అద్భుతమైన తరగని సంపద
దీనిని బట్టి ఎవరైనా భారతావనిని జగద్గురువు అని
సమస్త విశ్వానికి ఆరోగ్యాన్ని అందించిన
జ్ఞానాన్ని అందించిన వేదమాత
అలాంటి మన పూర్వీకులు అందించిన అపూర్వ సంపద
విజ్ఞానాన్ని, భారతీయ సిద్ధాంతాల్ని, సంస్కృతి - సంప్రదయాల్ని, నైతిక విలువల్ని, సనాతన ధర్మాన్ని,
మరియు
మన పూర్వీకుల నుండి మనం గ్రహించ మరెన్నో అద్భుతమయిన విషయాలను తరాలకు అందించాలనే దృఢ సంకల్పం తో పరిశోధించి, పరిశోధించి, ఎందరో మహానుభావులనుండి సేకరించి
ఉధ్యేశంతో కి జ్ఞానాన్ని పెంపొందించలనే ఉధ్యేశంతో ...
అయిన కర్రి జ్ఞాన కేంద్ర అయిన అయిన అధికారిక వెబ్సైట్ ramkarri.org మరియు राम् कर्रि ज्ञान केन्द्रः అనే పేరుతో ఆండ్రాయిడ్ ద్వారా
జరుగుతుంది సేవలను విస్తృతంగా అందించడం జరుగుతుంది ...
మన అందరి జీవితానికి ఇది ఒక మలుపు లాంటిది ...
సాధనం జీవితాన్ని మార్చే ఒక సాధనం ...
నేటి తరం వాళ్ళకి పాత తరపు విలువల్ని బోధించే గురువు ...
ఇలా చెప్పు కుంటూ పోతే ఈ మన సంస్థ ఒక నిరంతర గంగా ప్రవాహం ...
చేయడం అదుపు చేయడం ...
గంగ వెల్లువ ను కమండలం లో పట్టివుంచి నట్లవుతుంది ...
ఈ సంస్థ భావితరాలకు ఒక విలువల నిఘంటువు అని నా ...
జ్ఞాన కేంద్ర యాప్ లోని ప్రతీ అక్షరం అమృత బిందువే ...
అవసరమో పుస్తకం ఎంత అవసరమో ... ప్రతీ ఫోన్ కి జ్ఞాన కేంద్ర యాప్ అంతే.
తరాల మధ్య వారథి ఈ జ్ఞాన కేంద్ర యాప్ ...
మీకు ఎక్కడ దొరకని, ఎక్కడ చదవని, ఎంతో విలువయిన సమాచారాన్ని ...
మీ చరవాణి యొక్క ముఖ ద్వారం రాంకర్రి జ్ఞాన కేంద్ర యాప్ ద్వారా ఉచితం అందిస్తున్నాము ...
చేసుకోండీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండీ ...
ఆస్వాదించండి అమృత బిందువులను మనసారా ఆస్వాదించండి ...
మన వెబ్సైట్ మరియు యాప్ ద్వారా అద్భుతమయిన విషయాలను క్రమం తప్పకుండా ప్రతీ రోజూ ...
ఈ జ్ఞాన యజ్ఞం లో మీరూ కూడా పాలు పంచుకోండి ...
పంచండి తెలిసిన వాళ్ళందరికీ పంచండి ...
అలాగే మీ వద్ద ఏవయినా ఇలాంటి విషయాలు ఉంటే మన సంస్థ వాట్సాప్ కి .. అక్కడ మీ పేరు తో వెబ్సైట్ లో ప్రచురించడం ...
మన ఈ వెబ్సైట్ మరియు యాప్ ని విలువల నిఘంటువు గా మారుద్దాము ...
ఈ జ్ఞాన సంపద ని భావి తరాలకు అందిద్దాము ...
వెబ్సైట్ రామ్ కర్రి జ్ఞాన కేంద్ర యొక్క వెబ్సైట్:
https://www.ramkarri.org/
యాప్ రాంకర్రి జ్ఞాన కేంద్ర యొక్క ఆండ్రాయిడ్ యాప్:
https://play.google.com/store/apps/details?id=com.linga.ramkarri
సంఖ్య రామ్ కర్రి జ్ఞాన కేంద్ర యొక్క వాట్సాప్:
https://wa.me/918096339900
అనుకుంటున్నారా ప్రతీ రోజూ విలువయిన విషయాలను మీరు వాట్సాప్ లో పొందాలని అనుకుంటున్నారా ...?
96 8096339900, చేసుకోండి ని మీ కాంటాక్ట్స్ లో సేవ్ చేసుకోండి,
పంపండి మీ వివరాలను అదే వాట్సాప్ కి పంపండి.
జరుగుతుంది బ్రాడ్కాస్ట్ ద్వారా అద్భుతమైన విషయాలను కి కి పంపడం.
ధన్యవాదములు ...
అయిన ప్రేమాభిమానాలకు బానిస అయిన ...
మీ రామ్ కర్రి
Novidades em 3.0 mais recente
Informações sobre Ram Karri జ్ఞాన కేంద్ర APK
Versões Antigas de Ram Karri జ్ఞాన కేంద్ర
Ram Karri జ్ఞాన కేంద్ర 3.0
Ram Karri జ్ఞాన కేంద్ర 1.0
Baixar de Forma Rápida e Segura via APKPure App
Um clique para instalar arquivos XAPK/APK no Android!