Acerca del Nee Vijayam-TeluguSelfHelpBook
Nee-Vijayam gratuito Telugu Personalidad Developement Book.How para el éxito en la vida.
నీ విజయం-2007 లో నేను రాసిన "Telugu Personality Development Book" . ఈ పుస్తకం గొప్పదనం ఏంటంటే , దీన్ని Print చేయించడానికి నేను తిరగని పబ్లికేషన్ లేదు. ఒక సంవత్సరం తిరిగిన తరువాత , విసిగి నేనొక నిర్ణయానికి వచ్హాను. నిజంగా ఈ బుక్ లో నేను చెప్పినవన్నీ నిజాలే ఐతే ముందు ఆ సీక్రెట్స్ ఫాలో అయ్యి నేను సక్సెస్ కావలి. ఆ తరువాత నా బుక్ నేనే ప్రింట్ చేయించుకోవచ్చు అనిపించింది. నిర్ణయం తీసుకున్న సరిగ్గా సంవత్సరం తరువాత నా బుక్ నేనే ప్రింట్ చేపించాను. That is the power of taking decision., and acting quickly.
తెలుగులో పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్( Free Telugu Personality Developement Books)ఫ్రీగా ఏవి లేకపోవడం బాధ అని పించింది. Rs.100 విలువైన ఈ బుక్ ని ఆప్ గ మార్పించి google play store android application గ మీకు అందుబాటులో తెచ్చాను. దీనిలోని అద్స్ ద్వారా నాకు కొంత వరకు income వస్తుంది. అందువల్ల ఈ పుస్తకాన్నీ android application గ రూపొందించడం లో ఖర్చు కొంతవరకు హెల్ప్ అవుతుంది. మీకు నా ప్రయత్నం నచ్చితే డొనేట్ కూడా చేయవచ్చు. పూర్తి వివరాలకు ఆప్ చుడండి.
ఈ బుక్ నా ఆలోచనలు, ఈ బుక్ నా విలువలు,... మొత్తంగా ఈ బుక్ నేను. నేను యోధగా మారడానికి ప్రయత్నిస్తున్నాను, మారగలిగితే విజయ శికారం పై నేను. మీలో కొందరికి నా ఆలోచనలు నచ్చవచ్చు, అలంటి వారికోసం ఈ అప్లికేషన్. నచ్చితే మరొకరికి షేర్ చేయండి.
Novedades más recientes 3.0.0
Información de Nee Vijayam-TeluguSelfHelpBook APK
Versiones Antiguas de Nee Vijayam-TeluguSelfHelpBook
Nee Vijayam-TeluguSelfHelpBook 3.0.0

Descarga rápida y segura a través de APKPure App
¡Un clic para instalar archivos XAPK/APK en Android!