- android.permission.RECEIVE_BOOT_COMPLETED
Dec 10, 2020
Updated to latest Android version.
Corrected December 6 verse.
యౌవనులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. కీర్తనలు 119:9,11
How can a young man keep his way pure?
By guarding it according to your word.
I have stored up your word in my heart,
that I might not sin against you. Psalm 119:9,11