Map in Telugu l నాకు దగ్గరలో ఉన్న స్థలాలు

Map in Telugu l నాకు దగ్గరలో ఉన్న స్థలాలు

  • 4.7 MB

    Dimensione

  • Everyone

  • Android 4.1+

    Android OS

Informazioni su Map in Telugu l నాకు దగ్గరలో ఉన్న స్థలాలు

నా దగ్గరలో శోధించు అనే ఈ ఆప్ లొ మనకు కావలసిన ప్రదేశాలను వెతకవచ్చు

నా దగ్గరలో శోధించు అనే ఈ ఆప్ లొ మనము ఎక్కడికైన కొత్త ప్రదేశం కి వెల్లినప్పుడు, మనకు అన్ని దారులు తెలీవు, అప్పుడు మనకు ఈ ఆప్ చాలా ఉపయోగపదుతుంది. అలాగే మనము ఎవరి మీద ఆధారపదకుండ మనలని కాపాదుతుంది.ఈ ఆప్ మనకు ఎక్కడికైనా వెల్లగలను అనే ధైర్యాన్ని ఇస్తుంది.

మనము ఇంటెర్నెట్ ఆన్ చేస్కుని వెలితే, కావల్సిన ప్రదేశాన్ని ఎంచుకొని నెట్ ఆన్ చెస్తె అదే మనకు దారి చూపుతుంది.ఫలహారశాలలు,గుదులు,విమానస్రయములు,బసు నిల్దానములు మొదలగునవి మీరు ఇక్కద శోదించవచ్చు.అలాగె మీరు కవలసిన ప్రదెశము ఎంత దూరం ఉంది అని ముందే లెక్కకట్టవచ్చును, దాని ప్రకసరం మీరు ప్లాన్ చెసుకోవచ్చు.

1) ఏ-జెడ్

2) ఏటిఎం

3) బాంక్

4) బార్

5) సౌందర్య సలూన్

6) బస్ నిల్దాన

7) ఫలహారశాల

8) కారు బాడిగకు ఇచ్చు ప్రదేశము

9) కారు తయారి ప్రదేశము

10) వైద్యశాల / వైద్యుడు

11) న్యాయస్థానం

12) బట్టల అంగడి

13) క్రైస్థవుల ప్రార్థనా మందిరం

14) ఎలక్ట్రానిక్ అంగడి

15) వంట సామన్లు

16) వైద్యశాల

17) బేకరి

18) గ్రంధాలయము

19) మధ్యపానీయముల అంగడి

20) విడిది

21) సినిమా థియేటర్

22) చారిత్రక భవనం

23) రాత్రి క్లబ్

24) నిల్దాన ప్రదేశం

25) ఔషధ అంగడి

26) పెంపుడు జంతువుల అంగడి

27) తపాల కేంద్రము

28) పబ్

29) ప్లంబరు

30) రక్షక భట కేంద్రము

31) పెట్రొలు బంకు

32) ఉద్యానవనము

33) ఇంటి పై కప్పు కాంట్రాక్టరు

34) ఫలహార శాల

35) సబ్వే స్టేషన్

36) పాఠశాల

37) అంగల్లు

38) షాపింగ్ మాల్

39) స్పా

40) గుడి

41) టాక్సి నిల్దాన

42) ట్రాన్సిట్ స్టేషను

43) వాహన సమాచార కేంద్రము

44) జంతుసమాచార కేంద్రము

45) జంతు ప్రదర్శనశాల

Mostra Altro

What's new in the latest 1.2

Last updated on Dec 15, 2018
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Mostra Altro

Video e screenshot

  • Poster Map in Telugu l నాకు దగ్గరలో ఉన్న స్థలాలు
  • 1 Schermata Map in Telugu l నాకు దగ్గరలో ఉన్న స్థలాలు
  • 2 Schermata Map in Telugu l నాకు దగ్గరలో ఉన్న స్థలాలు
  • 3 Schermata Map in Telugu l నాకు దగ్గరలో ఉన్న స్థలాలు
  • 4 Schermata Map in Telugu l నాకు దగ్గరలో ఉన్న స్థలాలు
  • 5 Schermata Map in Telugu l నాకు దగ్గరలో ఉన్న స్థలాలు
  • 6 Schermata Map in Telugu l నాకు దగ్గరలో ఉన్న స్థలాలు
  • 7 Schermata Map in Telugu l నాకు దగ్గరలో ఉన్న స్థలాలు

Informazioni sull'APK Map in Telugu l నాకు దగ్గరలో ఉన్న స్థలాలు

Ultima versione
1.2
Android OS
Android 4.1+
Dimensione
4.7 MB
Sviluppatore
URVA LABS
Classificazione dei contenuti
Everyone
Download APK sicuri e veloci su APKPure
APKPure utilizza la verifica delle firme per garantire download di APK Map in Telugu l నాకు దగ్గరలో ఉన్న స్థలాలు senza virus per te.

Vecchie versioni di Map in Telugu l నాకు దగ్గరలో ఉన్న స్థలాలు

Icona APKPure

Download super veloce e sicuro tramite l'app APKPure

Basta un clic per installare i file XAPK/APK su Android!

Scarica APKPure
thank icon
We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.
Learn More about Policies