స్త్రీసురక్ష:మహిళలకోసంసురక్షితప్రదేశాలనుసృష్టించడం
స్త్రీ సురక్ష ఏప్ మహిళలపై వివిధ ప్రదేశాలలో - ఇంట్లో, బహిరంగ ప్రదేశాల్లో, ఉద్యోగస్థలా లలో మరియు సైబర్ స్పేస్ లో జరిగే హింస లను మీరు ఎలా గుర్తించాలో, మరియు ఎలా నివేంధించాలో; సంబంధిత చట్టాలు మరియు విభాగాల గురించి తెలుసుకోవడానికి; తీవ్రతరం లేకుండా తట్టుకునేందుకు; ఇంటర్వెన్షన్ మరియు కమ్యూనిటీ ఆధారిత న్యాయ పునరుద్ధరణ ఎలా చెయ్యలో వివరిచతుంది. నివేదన కొరకు అత్యవసర సంఖ్యలు మరియు స్వీయ పునరేకీకరణకు, రికవరీ కోసం వ్యాయామాలు కూడా చేర్చబడ్డాయి.