The Revelation of Seven Seals

  • 16.1 MB

    Rozmiar Pliku

  • Android 4.1+

    Android OS

O The Revelation of Seven Seals

ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికి శుభమని చెప్పి వ్రాయునది,

ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికి శుభమని చెప్పి వ్రాయునది,

ఈ ఆండ్రాయిడ్ „ఏడు ముద్రల యొక్క పత్యక్షత” అప్లికేషన్ ను ప్రపంచమందున్న తెలుగు అంత్యకాల వర్తమాన ప్రజలకు ఉచితముగా అందించుచున్నాము.

దీనిలో మీకు అన్నీ విధాల అనుకూలమైన చాలా సులభ పద్దతిన „ఏడు ముద్రల యొక్క పత్యక్షత” పొందు పరచటమైనది.

మీరు మీకు కావలసిన సంఘకాలమునకు మెను ఆప్సన్ ద్వారా మీకు కావలసిన పారా నెంబరుకు అంటే ఉదాహరణకు మొదటి ముద్ర పుస్తకంలో మొత్తం 420 పారాలున్నవి వాటిలో మీరు కావలసిన 7 లేక మరేదైన 1 నుండి 420 వరకు సులభంగా వెళ్ళవచ్చు.

మీకు నచ్చిన పారాలను UWAGI లో మీకు కావలసిన పేరుతో భద్రపరచుకొని ఇతరులకు కూడ పంపవచ్చును.

మీరు చదివిన వాటిని బుక్ మార్క్ కూడ చేసుకోవచ్చు.

మీకు కావలసిన పదాలను Szukaj ఆప్పన్ ద్వరా త్వరగా వెదకవచ్చు మరియు దానిని క్లిక్ చేసిన వెంటనే సంబందిత బుక్ ని మీరు చదువగలరు.

ఇలా చాలా చదువుటకు సులభంగా ఉండేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ తయారు చేయటం జరిగినది.

మరి మీరు దీనిని చదువుచుండగా పలాన ఆప్సన్ ఉంటే బాగుండేది అనుకున్న పాయింట్ ను మీరు పీడ్ బ్యాక్ ద్వార్ మాకు తెలియజేయ గలరు.

మరియు ఇంకనూ ఈకాలపు ప్రవక్తయైన విల్లియం బ్రెన్ హాం ద్వారా ఆంగ్ల భాషలో ప్రసంగించబడి ఇప్పటి వరకు తెలుగు తర్జుమా అయిన పుస్తకాలను అనగా మిగతా వాటిని కూడ మీకు అందించాలన్నదే మా యొక్క గట్టి విశ్వాసమైయున్నది.

ఈ పని మరింత ముందుకూ సాగులాగున మన ప్రభువైన యేసుక్రీస్తుకు మీ యొక్క వ్యక్తిగత ప్రార్ధనలో మమ్ములను జ్ఞానపకం చేసుకొన వలసినదిగా మా యొక్క విన్నపం.

దీనిని తగురీతిలో ఉపయోగించుకొని దేవుని కృపను, నిత్యజీవమునకు గల మార్గమును పొందవలెనని మేము ఆశిస్తున్నాము.

Pokaż więcejPokaż mniej

What's new in the latest 2.0

Last updated on 2019-03-02
Version 2.0

Stare wersje The Revelation of Seven Seals

Superszybkie i bezpieczne pobieranie za pośrednictwem aplikacji APKPure

Jedno kliknięcie, aby zainstalować pliki XAPK/APK na Androidzie!

Pobierz APKPure