Telugu Catholic Faith తెలుగు కతోలిక సహోదరుల కోసం తయారు చేయబడ్డ application
తెలుగు కతోలిక సహోదరుల కోసం తయారు చేయబడ్డ అప్లికేషన్ . దీనీలో ప్రార్ధనలు , పూజ కార్యక్రమాలు , కతోలిక క్రైస్తవ గీతాలు , కతోలిక సత్యాలు మొదలగునవి పొందుపరచబడినవి . దీనిని అందరు డౌన్లోడ్ చేసుకొని దేవిని అనుగ్రహాలు పొందాలని కోరుకొంటున్నాము . యి అప్లికేషన్ ను పెదబోద్దేపల్లి విచారణ స్థాపించి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా పబ్లిష్ చేయడం జరిగినది. యి అప్లికేషన్ ను ఘనత వహించిన విశాఖపట్నం బిషప్ గారు చేతుల మీదగా ౦1.10.2016 న లాంచ్ చేయడం జరిగినది . దీనిని పెదబోద్దేపల్లి విచారణ చెందినా రాజు మరియు విద్యాసాగర్ అనే యిద్దరు అద్యాపకులు విచారణ గురువు ప్రదీప్ ఫాదర్ మరియు విచారణ పెద్దల సహాయ సహకారాలతో తాయారు చేయడం జరిగినది . యి app మనదగ్గర వుండడం వాళ్ళ దేవుడు మనతో నిత్యం ఉన్నట్లే . ఎందుకంటె దేవుని తో మాట్లాడడం ఎలాగో యి అప్లికేషన్ లో వున్నా వివిధ ప్రార్ధన లు తెలియ జేస్తాయి . యిది క్రైస్తవ సహోదరాలు కే కాకుండా గురువులకు కూడా ఉపయోగ పడేలా డిజైన్ చేదం జరిగినది . పూజ కర్యక్రమాలు, ప్రత్యేక ప్రార్ధనలు చేయవచ్చు . యి అప్లికేషన్ లో ముక్యమైన ఉపయోగం ఏమిటంటే యిది ఒక ఆఫ్ లైన్ అప్లికేషన్ కావున ఎ మారుమూల గ్రామానికి వెళ్ళిన మీతో మాటు మన కతోలిక విశ్వాసం వస్తుంది .