關於HelloTV Telugu - TV & Videos
免費直播電視|視頻|電影
అధిక నాణ్యత గల భారతీయ టివి ఛానళ్ళు, సినిమాలు మరియు వీడియోలను చూడటానికి HelloTV ఒక సులభమైన అప్లికేషన్. ఆఫ్ లైన్ వీక్షణ కోసం స్ట్రీమ్ లేదా డౌన్లోడ్ చేయగల ఉత్తేజకరమైన వీడియోస్ మరియు టివి షోల యొక్క ఒక విస్తృతమైన ఎంపిక నుండి ఎంచుకోండి.
ఉచిత టివి ఛానళ్ళను చూడండి: ఆజ్ తక్, 9xM, యూటివి, ఇండియా టివి, హెడ్ లైన్స్ టుడే, B4U,మహువ, డంగల్, సంగీత్ భోజ్ పురి, సందేశ్ టివి, TV9 గుజరాత్ మరియు మరిన్ని.
ప్రత్యేకమైన ఫీచర్లు:
- మేడ్ ఇన్ ఇండియా విత్ లవ్
- ఉపయోగించడానికి సులభం మరియు సాధారణ నావిగేషన్
- అడాప్టివ్ మరియు మాన్యువల్ బిట్ రేట్ సెలక్షన్ తో 2G, 3G, వైఫై అంతటా పనిచేస్తుంది
- మీ కంటెంట్ ప్రాధాన్యతల ప్రకారం యాప్ ని అనుకూలీకరించండి
- మీకు రాబోయే ప్రోగ్రామ్స్ యొక్క పూర్తి జాబితా ఇవ్వడానికి ప్రోగ్రామ్ గైడ్
- మీ ఇష్టమైన ప్రోగ్రాముల కోసం EPG అలర్ట్ ని సెట్ చేయండి
- ఆఫ్‌లైన్ వీక్షణ సామర్థ్యాలు-ఆఫ్‌లైన్ లో వీడియోలను చూడటానికి డౌన్లోడ్ చేయండి
- ప్రాధాన్యతల ఆధారంగా శక్తివంతమైన వ్యక్తిగతీకరణ, కంటెంట్ శోధన మరియు సిఫార్సు
- ఒకసారి రిజిస్టర్ చేయండి మరియు మీ PC, టాబ్లెట్ తో సహా పలు రకాల డివైస్ల పై యాక్సెస్ చేయండి
- ఆటోమేటిక్ న్యూస్ అప్ డేట్లు
- ఇష్టమైనవి లేదా తరువాత వీక్షించండి కి జోడించండి
- ఛానళ్ళ ను స్వాప్ మరియు షేర్ చేయడానికి ఆన్ స్క్రీన్ కంట్రోల్స్
- nPVR- క్లౌడ్ పై మీ ఇష్టమైన షోలను రికార్డ్ చేయండి
- బ్రేకింగ్ న్యూస్ లైవ్: ఇండియా టివి, ఆజ్ తక్, హెడ్ లైన్స్ టుడే, సందేశ్ టివి, TV9 గుజరాత్, మరియు మరిన్ని
దయచేసి గమనించండి స్ట్రీమింగ్ లేదా డౌన్లోడ్ చేయడం కోసం మీ ఇంటర్నెట్/మొబైల్ ఆపరేటర్ల ప్రకారం డేటా ఛార్జీలు వర్తిస్తాయి.
ఏదైనా సపోర్ట్ కోసం [email protected] పై మాకు వ్రాయండి లేదా Facebook https://www.facebook.com/HelloTVOfficial పై మాతో కనెక్ట్ అయి ఉండండి.
最新版本1.3的更新日誌
HelloTV Telugu - TV & Videos歷史版本
HelloTV Telugu - TV & Videos 1.3
HelloTV Telugu - TV & Videos 1.2
HelloTV Telugu - TV & Videos 1.1
HelloTV Telugu - TV & Videos相關應用





