練習題及從以往的測試中的重要問題
TSPSC & APPSC కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు భారతదేశ చరిత్ర నుండి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మరియు APPSC గతంలో నిర్వహించిన పరీక్షల నుండి సుమారుగా 500 ప్రశ్నలను ఇందులో అందిస్తున్నాము.మీరు గతంలో APPSC నిర్వహించిన పరీక్ష పత్రాలను గమనించినట్లయితే భారతదేశ చరిత్ర నుండి అడిగిన ప్రశ్నలు చాలా వరకు Repeated గా అడగడం జరుగుతుంది.కనుక గతంలో అడిగిన ఈ ప్రశ్నలను చదివి , పదే పదే ప్రాక్టీసు చేయడం ద్వారా మీరు మంచి మార్కులు సంపాదించవచ్చు.ALL THE BEST.