స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4)

స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4)

kprssarma
2018年09月12日
  • 2.8 MB

    文件大小

  • Android 4.3+

    Android OS

關於స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4)

స్మార్త మిత్రులారా! మనందరికీ ఉపయుక్తమైన అనేక విషయముల సమాహారమే ఈ స్మార్త మిత్ర.

స్మార్త మిత్రులారా! మనందరికీ ఉపయుక్తమైన అనేక విషయముల సమాహారమే ఈ స్మార్త మిత్ర. కృష్ణయజుర్వేదీయ స్మార్త సంబంధ సంపూర్ణ విషయమలు అన్నీకూడా అందుబాటులోకి వస్తాయి. విఘ్నేశ్వరపూజ మొదలు పంచదశకర్మలు, ఉపనిషత్తులు, కాఠకములు, మహాన్యాసం, రుద్రాభిషేక విధి ఇత్యాదులు అన్నీకూడా పుస్తక రూపములో మరియు ఆడియో, విడియో రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రపంచంలో మన తెలుగు పురోహిత మిత్రులు ఎక్కడ ఉన్నా అందరినీ అనుసంధానం చేయుట, వివిధప్రాంతముల ఆచార -వ్యవహారముల అధ్యయనం,తెలుగువారు చేయు సమస్త వైదిక కార్యక్రమములకు (యాజ్ఞికమునకు) అవసరమగు వస్తుసామగ్రి, యాజ్ఞిక విధి, సందేహనివృత్తి ఇత్యాది అనేక వైదిక-లౌకిక విషయ సంగ్రహమే ప్రధాన లక్ష్యం. ఈ మహత్తర ప్రయత్నమునకు మీ అందరి సహాయ సహకారములు అందుతాయని ఆశిస్తూ......................​ ​కేసాప్రగడ ఫణీంద్ర రాజశేఖర శర్మ. స్మర్త, భాగ్యనగరమ్ (09492028667). SMARTHA MITRA ​for SMARTHA PUROHITHS......
更多

最新版本6.0.1的更新日誌

Last updated on 2018年09月12日
Resolved Icon Problem in Android OS 8.
更多

視頻和屏幕截圖

  • స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4) 海報
  • స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4) 截圖 1
  • స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4) 截圖 2
  • స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4) 截圖 3
  • స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4) 截圖 4
  • స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4) 截圖 5
  • స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4) 截圖 6
  • స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4) 截圖 7

స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4) APK信息

最新版本
6.0.1
Android OS
Android 4.3+
文件大小
2.8 MB
開發者
kprssarma
在APKPure安全快速地下載APK
APKPure 使用簽章驗證功能,確保為您提供無病毒的 స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4) APK 下載。

స్మార్త మిత్ర - 4 (SMARTHA MITRA - 4)歷史版本

APKPure 圖標

在APKPure極速安全下載應用程式

一鍵安裝安卓XAPK/APK文件!

下載 APKPure
thank icon
We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.
Learn More about Policies