బాల సురక్షా: పిల్లల కోసం సురక్షిత ప్రదేశాలను నిర్మించడం
బాల సురక్షా ఏప్ పిల్లల లైంగిక వేధింపులను నిరోధించడానికి మరియు నిర్వహించడానికి ఉపకరిస్తుంది। దీనిలో పిల్లలపై దురాచారం చేసేవాళ్ళని ఎదుర్కోనేటప్పుడు, తల్లితండ్రులు, పాఠశాలలు, వైద్యులు, నర్సలు, పోలసులు, న్యాయవాదుల మరియు పత్రికా లేక మీడియావారి బాధ్యతలను విశదీకరించబడ్డాయి। పిల్లల లైంగిక వేధింపుల నివారణ వ్యూహాల లో - పిల్లలు వ్యక్తిగత సురక్షతా నియమాలను నేర్చుకునేందుకు సహాయం చేయడం మరియు 2 సంవత్సరాల పిల్లలు నుండి పిల్లలు అడిగె ప్రశ్నలకు సమాధానం ఎలా ఇవ్వాలో, అలాగే "వద్దు - వెళ్ళు - చెప్పు" మంత్రాన్ని నేర్చుకోనే వివరాలు ఉన్నాయి। ఆపత్కాలములో సంపర్కించదగిన ఫోన్ నంబర్లు మరి మద్దతు వివరాలను కూడా ఈ ఏప్ లో చేర్చబడినది।