బాలసురక్షా:పిల్లలకోసంసురక్షితప్రదేశాలనునిర్మించడం
బాలసురక్షాఏప్పిల్లలలైంగికవేధింపులనునిరోధించడానికిమరియునిర్వహించడానికిఉపకరిస్తుంది。 దీనిలోపిల్లలపైదురాచారంచేసేవాళ్ళనిఎదుర్కోనేటప్పుడు,తల్లితండ్రులు,పాఠశాలలు,వైద్యులు,నర్సలు,పోలసులు,న్యాయవాదులమరియుపత్రికాలేకమీడియావారిబాధ్యతలనువిశదీకరించబడ్డాయి。 పిల్లలలైంగికవేధింపులనివారణవ్యూహాలలో - పిల్లలువ్యక్తిగతసురక్షతానియమాలనునేర్చుకునేందుకుసహాయంచేయడంమరియు2సంవత్సరాలపిల్లలునుండిపిల్లలుఅడిగెప్రశ్నలకుసమాధానంఎలాఇవ్వాలో,అలాగే“వద్దు - వెళ్ళు - చెప్పు”మంత్రాన్నినేర్చుకోనేవివరాలుఉన్నాయి。 ఆపత్కాలములోసంపర్కించదగినఫోన్నంబర్లుమరిమద్దతువివరాలనుకూడాఈఏప్లోచేర్చబడినది。