Telangana Jobs News
关于Telangana Jobs News
一站式解决所有的学生准备特兰伽纳州长职位
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తెలంగాణ విద్యార్థులకు శుభవార్త
ఆత్మగౌరవంతో బ్రతకానే ఆకాంక్షతో ఎన్నో ఉద్యమాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ బిడ్డలకు మొదట శుభాకాంక్షలు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత జీవితంలో స్థిరపడడం కోసం ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న తెలంగాణ విద్యార్థులకు మా వంతుగా ఏదైనా చేయానే సత్ సంకల్పంతో మేము ఈ యాప్‌ను ప్రారంభించాం. అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను ఇకనుంచి ఈ యాప్‌లో మీకు అందుబాటులో ఉంచబోతున్నాం. ప్రతీ రోజు కరెంట్ అఫైర్స్‌తో పాటు అన్ని సబ్జెక్టుల సమాచారాన్ని మరియు ప్రాక్టీస్ టెస్ట్‌లను మీకు అందించబోతున్నాం. మా ఈ ప్రయత్నం మీ ఉద్యోగ సాధనలో ఎంతో ఉపయోగపడతుందని మేము భావిస్తున్నాం. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఎస్సై, కానిస్టేబుల్, డీఎస్సీ, టెట్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, వీఆర్‌ఏ మరియు ఆర్‌ఆర్‌బీ వంటి అన్ని పోటీ పరీక్షల సమగ్ర సమాచారం ఈ యాప్‌లో మీకు అందుబాటులో ఉంటుంది. మేము ఆశించి, శ్వాసించి, జీవిస్తున్న తెలంగాణ గడ్డకు ఏదైనా చేయాలనే కసితో మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డ ఆదరించి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఈ యాప్‌ను మరింత సమగ్రంగా తీర్చిదిద్దడానికి మీ యొక్క సలహాలు, సూచనలు అందిస్తారని భావిస్తున్నాం. వివక్షను ప్రత్యక్షంగా ఎదుర్కొని విజయం సాధించాలని విజృంభిస్తున్న మాకు మీ సహాయ, సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని భావిస్తున్నాం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డకు బెస్ట్ అఫ్ లక్..!!
నాగార్జునపు సంతోష్‌కుమారాచారి
షైన్ ఇండియా మాజీ అసోసియేట్ ఎడిటర్
రమేష్ కొండా
This app useful for students preparing for:
Group 1
Group 2
Group 3
Group 4
SI
Constable
DSC
TET
PANCHAYAT SECRETARY
VRO
VRA
RRV
BSRB
最新版本1.0的更新日志
Telangana Jobs News APK信息
Telangana Jobs News历史版本
Telangana Jobs News 1.0
在APKPure上极速安全下载应用
一键安装安卓XAPK/APK文件!