Rangasthala padyalu - రంగస్థల
4.2 and up
Android OS
Rangasthala padyalu - రంగస్థల के बारे में
ు ులుగా ు ువర్తనం
పౌరాణిక నాటకాల మీద ఎంతో మక్కువ ఉండి నేర్చుకోవడానికి అవకాశం లేక దొరక్క..ఎంత గానో అభిమానించే వారి కలల్లో ఒకటిగా ఉన్న ఈ పౌరాణిక నాటకాలలోని పాత్రల యొక్క పద్యాలు.. వాటిని ఆలపించిన గొప్ప గొప్ప కళాకారుల వీడియోలతో ' రంగస్థల పద్యాలు ' యాప్ ఇప్పుడు మీ ముందుకు వచ్చింది.
ఈ యాప్ ద్వారా మీరు పౌరాణిక నాటకాలలోని వివిధ పాత్రలలో ఆలపించిన పద్యాల లిరిక్స్ అదే విధంగా వీడియోల రూపంలో చూసి పఠనం చేయవచ్చు..
పద్యాలు ఏ రాగంలో పాడవచ్చు,ఎవరు రచించారు, ఏ పాత్ర పాడింది, ఆ పద్య తాత్పర్యం, జనాధరణ పొందిన కళాకారుల వీడియోలు, ఆడియోలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
మరెందుకు ఆలస్యం మీరు పౌరాణిక నాటకాలు, రంగస్థల పద్యాల మీద ఆసక్తి కలవారు అయితే వెంటనే రంగస్థల పద్యాలు - Rangasthala padyalu App ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి
What's new in the latest 1.0
Rangasthala padyalu - రంగస్థల APK जानकारी
APKPure ऐप के माध्यम से सुपर तेज़ और सुरक्षित डाउनलोडिंग
एंड्रॉइड पर XAPK/APK फ़ाइलें इंस्टॉल करने के लिए एक-क्लिक करें!