ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు

AskIslamPedia
Sep 24, 2015
  • 7.0 MB

    Dimensione

  • Android 4.0+

    Android OS

Informazioni su ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు

ఇస్లాంలో 5 ప్రాధమిక విధులు e 6 విశ్వాసపు మూల స్తంభాలు ఉన్నాయి.

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతొ

ఇస్లాంలో ఐదు మూలస్తంభాలు ఉన్నాయి మరియు ఈమాన్ లో ఆరు మూలస్థంభాలు ఉన్నాయి. వీటి గురించి ప్రతి ముస్లిం వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ప్రఖ్యాతమైన హదీసు 'హదీసె జిబ్రయీల్' లో ఉంది. ఇస్లాంలో విశ్వాసం మరియు ఇస్లామీయ చట్టాన్ని అమలుచేయడం అవసరం. అల్లాహ్ మరియు దైవప్రవక్త చెప్పిన విధంగా అమలు చేయడం తప్పనిసరి. ఇస్లామీయ బోధనలు పూర్తిగా తెలియజేశాక, అల్లాహ్ పూర్తి మానవాళి కొరకు ప్రళయం దాకా ఇస్లాం నే ఎన్నుకున్నాడు.

ఇస్లాం మరియు ఈమాన్ లో మొదటి మూల స్థంభం 'తౌహీద్'. ప్రతి ప్రవక్త ఇదే సందేశాన్ని తీసుకు వచ్చారు అని ఖుర్ఆన్ సూరా అంబియా (21:25) లో ఉంది. ఖుర్ఆన్ యొక్క మూల ఆధారం తౌహీద్. తౌహీద్ పై అమలు చేసే వారిని అల్లాహ్ ప్రాపంచిక కీడుల నుండి రక్షిస్తాడని అనేక హదీసులలో ఉంది.

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: "ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు ". ఖుర్ఆన్ సూరా ఆలె ఇమ్రాన్ 3:85.

ఆస్క్ ఇస్లాం పీడియా సమర్పణ

బారకల్లా ఫీకుమ్

"అల్లాహ్ మీ అందరినీ అనుగ్రహించు గాక"

Ci sono cinque pilastri dell'Islam e sei pilastri della Eeman, che ogni musulmano dovrebbe sapere in dettaglio. Questo avviene in un famoso hadees chiamato come hadees E Jibril. L'Islam è sia la fede e le leggi, in che Allah e il Suo Messaggero ci hanno detto. Quando Allah ha completato gli insegnamenti Deen E dell'Islam, ha scelto di essere il modo di vita per tutta l'umanità fino all'ora (Giorno del Giudizio).

TAWHEED è il primo pilastro dell'Islam e Eeman ed è una chiave e l'essenza della chiamata dei messaggeri come indicato nel Corano sura Anbiya21: 25. La base di Qur'n è Tawhid. Allah protegge la gente di Tawhid e la fede dai mali di questo mondo e l'aldilà come menzionato in varie Ahadees.

Allah (gloria a Lui) dice nel Corano: "Chi vuole una religione diversa dall'Islam, non sarà mai accettato di lui, e nell'altra vita sarà tra i perdenti." Qur'an.A'le 'Imran 3:85

Powered by AskIslamPedia.

Mostra Altro

What's new in the latest 1.0

Last updated on Sep 24, 2015
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Mostra Altro

Video e screenshot

  • Poster ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు
  • 1 Schermata ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు
  • 2 Schermata ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు
  • 3 Schermata ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు

Informazioni sull'APK ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు

Ultima versione
1.0
Android OS
Android 4.0+
Dimensione
7.0 MB
Sviluppatore
AskIslamPedia
Download APK sicuri e veloci su APKPure
APKPure utilizza la verifica delle firme per garantire download di APK ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు senza virus per te.

Vecchie versioni di ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు

Icona APKPure

Download super veloce e sicuro tramite l'app APKPure

Basta un clic per installare i file XAPK/APK su Android!

Scarica APKPure
thank icon
We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.
Learn More about Policies