Our website uses necessary cookies to enable basic functions and optional cookies to help us to enhance your user experience. Learn more about our cookie policy by clicking "Learn More".
Accept All Only Necessary Cookies
ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు simgesi

1.0 by AskIslamPedia


Sep 24, 2015

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు hakkında

ఇస్లాంలో 5 ప్రాధమిక విధులు ve 6 విశ్వాసపు మూల స్తంభాలు ఉన్నాయి.

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతొ

ఇస్లాంలో ఐదు మూలస్తంభాలు ఉన్నాయి మరియు ఈమాన్ లో ఆరు మూలస్థంభాలు ఉన్నాయి. వీటి గురించి ప్రతి ముస్లిం వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ప్రఖ్యాతమైన హదీసు 'హదీసె జిబ్రయీల్' లో ఉంది. ఇస్లాంలో విశ్వాసం మరియు ఇస్లామీయ చట్టాన్ని అమలుచేయడం అవసరం. అల్లాహ్ మరియు దైవప్రవక్త చెప్పిన విధంగా అమలు చేయడం తప్పనిసరి. ఇస్లామీయ బోధనలు పూర్తిగా తెలియజేశాక, అల్లాహ్ పూర్తి మానవాళి కొరకు ప్రళయం దాకా ఇస్లాం నే ఎన్నుకున్నాడు.

ఇస్లాం మరియు ఈమాన్ లో మొదటి మూల స్థంభం 'తౌహీద్'. ప్రతి ప్రవక్త ఇదే సందేశాన్ని తీసుకు వచ్చారు అని ఖుర్ఆన్ సూరా అంబియా (21:25) లో ఉంది. ఖుర్ఆన్ యొక్క మూల ఆధారం తౌహీద్. తౌహీద్ పై అమలు చేసే వారిని అల్లాహ్ ప్రాపంచిక కీడుల నుండి రక్షిస్తాడని అనేక హదీసులలో ఉంది.

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు "ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. "ఖుర్ఆన్ సూరా ఆలె ఇమ్రాన్ 3:85.

ఆస్క్ ఇస్లాం పీడియా సమర్పణ

బారకల్లా ఫీకుమ్

"అల్లాహ్ మీ అందరినీ అనుగ్రహించు గాక"

İslam'ın beş ayağı ve her Müslüman hakkında detaylı olarak bilmeli EEMAN, altı ayağı vardır. Bu HADEES E Cibril olarak adlandırılan ünlü hadees geliyor. İslam Allah ve Resulü anlattı hangi hem inanç ve yasalar vardır. Allah Deen E İslam'ın öğretilerini tamamlandığında, o Saat (Kıyamet Günü) kadar tüm insanlık için yaşam yolu olarak seçti.

Tevhîd İslam ve EEMAN ilk ayağı olduğunu ve Kuran Suresi Anbiya21 belirtildiği gibi habercilerin aramanın anahtar ve özüdür: 25. Qur'n tabanı Tevhid olup. Çeşitli Ahadees belirtildiği gibi allah Tevhid insanlar ve bu dünyanın kötülüklerinden inanç ve bundan sonra korur.

Allah (Glory O'na olsun) Kuran'da diyor ki: "Her kim İslam'dan başka bir din arar, ona asla kabul edilmez olacak ve ahirette o kaybedenler biri olacak." Qur'an.A'le İmran 3:85

AskIslamPedia by.

Çeviri Yükleniyor...

Ek UYGULAMA Bilgileri

En Son Sürüm

Güncelleme ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు İste 1.0

Yükleyen

Sophia Ricohermoso

Gereken Android sürümü

Android 4.0+

Available on

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు Google Play'den İndirin

Daha Fazla Göster

En son sürümde yeni olan 1.0

Last updated on Sep 24, 2015

Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!

Daha Fazla Göster

ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు Ekran görüntüleri

Yorum Yükleniyor...
Diller
APKPure'a abone olun
En iyi Android oyunlarının ve uygulamalarının ilk sürümüne, haberlerine ve rehberlerine ilk erişen kişi olun.
Hayır, teşekkürler
Üye olmak
Başarıyla abone oldu!
Şimdi APKPure'ye abone oldunuz.
APKPure'a abone olun
En iyi Android oyunlarının ve uygulamalarının ilk sürümüne, haberlerine ve rehberlerine ilk erişen kişi olun.
Hayır, teşekkürler
Üye olmak
Başarı!
Şimdi bültenimize abone oldunuz.