Telugu Study Bible

Telugu Study Bible

  • 65.0 MB

    ファイルサイズ

  • Android 4.4+

    Android OS

このTelugu Study Bibleについて

グレース省庁テルグ研究聖書は、ジョージ·ロバート·クロウによって調製されます。

వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథం

వ్యాఖ్యానాలతో రిఫరెన్సులతో కూడినది

ఈ వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథానికి (スタディバイブル) ‌ మినిస్ట్రీస్‌ వారు ప్రచురించిన బైబిలు అనువా దాన్ని (మూడవ ముద్రణ) ఉపయోగించాం。 ప్రస్తుతం అందుబాటులో ఉన్న తెలుగు బైబిల్‌ అన ువాదాలన్నిటిలోకీ ఇది మూలానికి దగ్గరగా ఉన్నదీ、 సరియైనదీ。 అంతేగాక చదవడానికి అన్నివిధాలా అనుకూలంగా ఉండ ేసులభశైలిలోఉంది。よろしくお願いします。

ログイン して翻訳を追加するండాలి? ఎందుకంటే బైబిల్‌ చదివేవారు దాన్ని మరింత బాగ ాఅర్థం చేసుకోగలగాలని。 మనం దేవుణ్ణి, ఆయన వాక్కునూ బాగా ఎరిగి ఉండడమేを確認してください。 అయితే వ్యాఖ్యానం, నోట్సు మొదలైన వాటితో నిమిత何か? నిజానికి బైబిల్లోని కొన్ని భాగాలు చాలా స్పష ్టంగా ఉన్నాయి。 బైబిలును చాలా జాగ్రత్తగానూ, ప్రార్థనా పూర్వ కంగానూ, విశ్వాసంతోనూ నేరుగా చదవడంవల్ల దానిలోనよろしくお願いします。 అయినా కొన్ని భాగాలు మాత్రం ఎంత స్పష్టంగా ఉన్ నప్పటికీ, చదివేవారు వాటిలో అంతర్లీనంగా ఉన్న ప ాఠాలన్నిటినీ గ్రహించలేకపోవచ్చు。 బైబిల్‌ను లోతుగా తరచి అధ్యయనం చేయడంలో అనేక స ంవత్సరాలు గడిపిన పండితులు సాధారణంగా సగటు చదు వరులు గమనించలేని కొన్ని పాఠాలనూ, సత్యాలనూ సూచ ించగలరు。 బైబిల్లో కొన్ని భాగాలైతే అర్థం చేసుకోవడం చా లా కష్టం。 (2 1:20; 3:15,16 చూడండి)。

బైబిలు దేవుని గ్రంథం。特別な日、 భావగర్భితమైనవి (యెషయా 55:8,9)。を参照してください。 బైబిల్‌ చదివే ప్రతి వ్యక్తీ అందులోని విషయాల ు తనకు బోధ పడేందుకు దేవుని మీదనే ఎక్కువగా ఆధారよろしくお願いします。 తన సత్యాలను మనుషులకు నేర్పడం దేవునికి ఎంతో ఇ ష్టం。 అలా నేర్పించమని వినయంతో మనం ఆయన్ను వేడుకోవా లి (కీర్తన 25:4–9)

కానీ బైబిల్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడంలో ఇతరుల సాయం ఎంతమాత్రం పొందకుండా అందులోనిదంతా సంపూర్ణంగా అర్థం చేసుకోగల స్థితికి మనలో ఎవరు చేరగలం? ఈ వ్యాఖ్యానాలు, వివరణలు రాసిన రచయిత గుర్తించ ిన ఒక సత్యం ఇది – బైబిల్‌ను అర్థంచేసుకోవడానికి బైబిల్‌ చాలు అనుకుంటూ, దేవుడు తన సేవకుల ద్వార ా అందించే సహాయకరమైన సమాచారాన్ని తిరస్కరించేవ ారు చాలామంది విపరీతమైన భావనలకూ, బైబిల్‌ విరుద ్ధమైన ఉద్దేశాలకూ లోనవుతారు。 దేవుని వాక్కును అర్థం చేసుకోవడానికి ఇతరులకు సహాయపడిన దైవ సేవకులు అనేకమంది బైబిల్లో కనిపి స్తారు (ఎజ్రా 8:8; అపొ కా 8:28–35)。 దేవుని సత్యాలను “ఇతరులకు నేర్పగల నమ్మకమైన మన 「ుషులకు అప్పజెప్పు」 డు(2 తిమోతి 2:2)。 ఇంకా「దేవుని వాక్కు ప్రకటించు」。 యుక్తకాలంలో、అకాలంలో సిద్ధంగా ఉండు。 నిండు ఓర్పుతో ఉపదేశంతో మందలించు, చీవాట్లు పె ట్టు、హెచ్చరించు」 (2 తిమోతి 4:2) అని కూడా అన్నాడు。 ఈ స్టడీ బైబిల్లో దీన్నే చేయడానికి ప్రయత్నిం చాం。 జాగ్రత్తగా ఉపదేశించడానికీ、పొరపాటు భావనలను సరిదిద్దడానికీ、తప్పుడు మార్గాలనూ క్రియలనూ మం దలించడానికీ సమకట్టాం。 దేవుని వాక్కుకు ప్రజలు విధేయత చూపేలా ప్రోత్ సహించడానికీపూనుకున్నాం。

మేము అందిస్తున్న వ్యాఖ్యానాలు, వివరణలు పరిప ూర్ణం కావనీ、లోపరహితం కావనీ మాకు బాగా తెలుసు。 అనేక పొరపాట్లు ఉండి ఉండవచ్చని కూడా భావిస్తు న్నాం。 బైబిలు మాత్రమే నిర్దోషమైనది, దైవావేశం వల్ల క లిగినది, ఏ లోపమూ లేనిది, పరిపూర్ణమైనది (2 తిమోతి) 3:16,17; 2 1:2; 4:4; 5:18)。 మేము ఇందులో ఇచ్చిన వ్యాఖ్యానాలు, నోట్సు దేవు ని నోటనుండి వచ్చినవి కావు, దైవావేశం వల్ల కలిగి న లేఖనాలవంటివి కావు。 మేము ఇందులో ఇచ్చిన వ్యాఖ్యానాలు, నోట్సు ప్రా ర్థన పూర్వకంగా చదువుతూ రాస్తూ ఉన్నా, ఏ తప్పు చ ేయకూడదని ఎంత ప్రయాసపడినా కూడా、వివరించడంలో అక ్కడక్కడ కొన్ని తప్పులు చేసివుండవచ్చు。 అందువల్ల జాగ్రత్తగా వాటిని పరీక్షించి సారాం శాన్ని గ్రహించాలే గాని, మేము వ్రాసిన ప్రతిదీよろしくお願いします。 (1 తెస్స 5:21 చూడండి)。 ఈ వ్యాఖ్యానాల నుండి నేర్చుకోగలిగిన నాన్ని న ేర్చుకోవడానికీ, దేవుని వాక్కుకు విరుద్ధంగా ఉన ్నట్టు రుజువైతే దాన్ని తిరస్కరించడానికీ చదు వరులు సిద్ధపడి ఉండాలి。

బైబిలునుఅర్థంఅర్థంచేసుకోవడానికీఆత్మసహాయంసహాయంతీసుకోవడం(1కొరింతు2:10–14)。 దీనిని మీరు ధ్యానించేటప్పుడు దేవుని ఆత్మతో నిండి、ఆయనపై ఆధారపడండి。

もっと見る

最新バージョン 8.0.2 の更新情報

Last updated on 2024-07-09
updated
もっと見る

ビデオとスクリーンショット

  • Telugu Study Bible ポスター
  • Telugu Study Bible スクリーンショット 1
  • Telugu Study Bible スクリーンショット 2
  • Telugu Study Bible スクリーンショット 3
  • Telugu Study Bible スクリーンショット 4
  • Telugu Study Bible スクリーンショット 5
  • Telugu Study Bible スクリーンショット 6
  • Telugu Study Bible スクリーンショット 7

Telugu Study Bible APK 情報

最新バージョン
8.0.2
カテゴリー
書籍&参考書
Android OS
Android 4.4+
ファイルサイズ
65.0 MB
Available on
APKPure で安全で高速な APK のダウンロード
APKPure は署名検証を使用して、ウイルスフリーの Telugu Study Bible APK ダウンロードを保証します。

Telugu Study Bibleの旧バージョン

APKPure アイコン

APKPureアプリで超高速かつ安全にダウンロード

Android で XAPK/APK ファイルをワンクリックでインストール!

ダウンロード APKPure
thank icon
We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.
Learn More about Policies