Sai Dhamam - Telugu App for Shirdi Sai Devotees 정보
라이브, 이야기, 책, 캐릭터, 할리우드, 사진, 비디오, 노래, 블로그
Sai Dhamam:
Sai Dhamam is a world of Shirdi Sai for Telugu devotees. Light and small App with many features such as Shirdi Live Darshanam, Aartis, Sachharitra, Strotralu, Books, Pictures, Videos, Songs and Blog, the app lets you immerse in the world of Shirdi Sai Baba.
సాయి ధామం:
సాయి ధామం తెలుగు యాప్ ద్వారా షిరిడీ సాయి బాబా భక్తులు షిరిడీ సమాధి మందిరం నుండి బాబా లైవ్ దర్శనం చూడవచ్చు. అలాగే బాబా స్తోత్రాలు, పుస్తకాలు చదవవచ్చు. భాబా సచ్చరిత్ర పారాయణ చేయవచ్చు. బాబా హారతులు వింటూ పాడవచ్చు. బాబా ఫోటోలు, వీడియోలు చూడవచ్చు. బాబా పాటలు వినవచ్చు. బాబా గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి బాబా బ్లాగ్ చదవవచ్చు.
Shirdi Live Darshan:
Sai Dhamam app gives you the opportunity to watch Shirdi Sai Baba live from Samadhi mandir in Shirdi. Please connect to internet before watching live.
షిరిడీ లైవ్ దర్శనం:
సాయి ధామం యాప్ ద్వారా షిరిడీ సమాధి మందిరం లోని బాబాని లైవ్ లో దర్శించండి.
Aarti:
Listen to Baba Kakad Aarti, Madhyan Aarti, Dhoop Aarti and Shej Aarti. With the help of Telugu lyrics you can also sing along the aartis.
హారతులు:
ఈ యాప్ ద్వారా బాబా హారతులు వినండి. అలాగే తెలుగు లో బాబా హారతులని చదువుతూ పాడండి.
Songs:
Listen to Baba songs.
పాటలు:
ఈ యాప్ ద్వారా బాబా పాటలని వినండి.
Stotras:
Read Baba Stotras in Telugu.
స్తోత్రాలు:
ఈ యాప్ ద్వారా బాబా స్తోత్రాలు, అష్టోత్తరాలు మొదలగునవి తెలుగు లో చదవండి.
Sachharitra:
Read Baba’s Sachharitra written by Hemad Pant translated in Telugu.
సచ్చరిత్ర:
ఈ యాప్ ద్వారా హేమాడ్ పంత్ విరచిత బాబా సచ్చరిత్రని తెలుగు లో చదవండి.
Books:
Read books on Shirdi Sai Baba in Telugu.
పుస్తకాలు:
ఈ యాప్ ద్వారా బాబా పుస్తకాలని తెలుగు లో చదవండి.
Pictures:
Look at the rare and original pictures of Baba.
ఫోటోలు:
ఈ యాప్ ద్వారా అరుదైన బాబా ఫోటోలను చూడండి.
Videos:
Watch handpicked Baba videos.
వీడియోలు:
ఈ యాప్ ద్వారా ఎంపిక చేసిన బాబా వీడియోలని చూడండి.
Blog:
Read many things written about Baba with daily updates on Baba Blog.
బ్లాగ్:
ఈ యాప్ ద్వారా బాబా గురించి మరిన్ని విశెషాలను బ్లాగ్ లో చదివి తెలుసుకోండి.
Internet is required to Watch Live, Listen Songs, Read Books, Listen Aartis (to listen), Photos, Videos and Blog. All the Stotras, Sachharitra, Aartis can be read Offline even without internet connection.
బాబా లైవ్ దర్శనం, పాటలు, హారతులు (వినడానికి), పుస్తకాలు, ఫోటోలు, వీడియోలు మరియు బ్లాగ్ కోసం మీ ఇంటర్నెట్ అవసరం. హారతులు, స్తోత్రాలు, సచ్చరిత్ర చదవడానికి ఇంటర్నెట్ అవసరం లేదు.
We took extreme care to avoid mistakes. If any mistakes are found, please report us @ nageshkuchi@gmail.com so that we can correct them. Please help us make this Baba App better for all the devotees.
ఈ యాప్ లో ఎటువంటి తప్పులు లేకుండా ఉండడానికి మేము చాలా కృషి చేసాము. ఇంకా ఏమైనా తప్పులు దొర్లితే వెంటనే nageshkuchi@gmail.com కి మెయిల్ చేసి తెలపండి. మేము వాటిని సవరించడానికి ప్రయత్నిస్తాము. అలాగే మీ సలహాలూ, సూచనలూ కూడా పైన తెలిపిన మెయిల్ ద్వారా తెలపండి. బాబా భక్తులకి తెలుగులో ఒక మంచి యాప్ అందించడానికి మీరు కుడా సహాయపడండి.