About OMB Guntur District
OMB 13 జిల్లాలలోఉన్న STREET MENTALLY CHALLENGEDpersons వీడియో డాకుమెంటరీ కలెక్ట్
విషయం ఏంటంటే ఈ APVG1+SUC = OMB అనే వాలంటీర్స్ ద్వారా మన పదమూడు జిల్లాలతో పాటు మన ఇండియాలో ఉన్నటువంటి 731 జిల్లాలున్నాయి. ఒక్కొక్క జిల్లాకు ఒక యాప్ తయారు చేసి,ఆ యాప్స్ ద్వారా 731 జిల్లాలకు సంబంధించి మన ఇండియాలో ఉన్నటువంటి మూడు అంశాల మీద వీళ్లు RESEARCHమరియు DIGITAL AWARENESS చేస్తున్నారు.
ఆ మూడు విషయాలు ఏంటంటే
1)Street mentally challenged persons videos in India
2)Street Children videos
3)XXXXXX(soon we update in OMB groups )
ఈ SUC అనే వాలంటరీ ఆర్గనైజేషన్ ఈ మూడు అంశాల మీద జిల్లాల వారీగా వీడియో డాక్యుమెంటరీ తయారు చేసి, ఒకే రోజు ఒకే సమయంలో, పదమూడు జిల్లాల కలెక్టర్లకు మరియు CM గారికి Hard Disks సమర్పించాలని చేయాలని తద్వారా సమాజంలో ఒక Digital awareness కలుగు చేయాలనేది ఈ సంస్థ యొక్క ప్రాముఖ్య అంశం.
ఎందుకంటే మన ఇండియాలో 131 కోట్ల మంది భారతీయుల్లో సుమారు 12-16 లక్షల మంది ఈ పిచ్చివాళ్లుగా రోడ్డు మీద జీవిస్తున్నారు వాళ్ల గురించి పట్టించుకోవటానికి ఈ ట్రస్ట్ ముందుకొచ్చింది Donations తీసుకోరు, కానీ ఒక ఎవేర్నెస్ కలుగజేస్తే ఎవరో ఒకరు వీళ్లకి సహాయపడతారు అని వాళ్ళ ఉద్దేశ్యం
ఇంకా వీధి బాలలు విషయానికొస్తే వీళ్లు రెండు నుంచి మూడు కోట్ల మంది వీధి బాలలు ఉన్నారు భారతదేశంలో.
ఇక మూడో అంశం xxxxx ఈ xxxxxxx 131 కోట్ల మందిలో 5-6 కోట్ల మంది, ఇంకా పైనే ఉన్నారు
What's new in the latest 2
OMB Guntur District APK Information
Old Versions of OMB Guntur District
OMB Guntur District 2

Super Fast and Safe Downloading via APKPure App
One-click to install XAPK/APK files on Android!