Use APKPure App
Get Siva Puranam (శివ మహా పురాణం) old version APK for Android
Siva Maha Puranam in Telugu
ప్రస్తుతం శివ మహాపురాణం మీచేతుల్లో ఉంది. ఇందులో ఎన్నో అమూల్యమైన విషయములున్నాయి. ఈ పురాణం పాపములకు ప్రాయశ్చిత్తాలను చెపుతూ సర్వ పాపములు భిక్షాటనం వలన క్షయమవుతాయి అని చెప్పింది. ఏ కల్మషములేని శివుడే ఆదిభిక్షువు అయ్యాడు.
మన సంప్రదాయపు లోతులు, మూలములు పురాణాల్లో ఉన్నాయి. భిక్షాటన అన్ని సందర్భాలలోను లేమికి చిహ్నం కాదు. ఉపనయన సమయంలో వటువు భిక్షాటనం చేస్తాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు “ఆదిభిక్షువు”.
Last updated on Feb 24, 2023
v1.0-3
- minor bug fixes and improvements.
Uploaded by
Jadvis Ign
Requires Android
Android 5.0+
Category
Report
Siva Puranam (శివ మహా పురాణం)
1.0-3 by Bhakthi Samayam
Oct 29, 2023